కిలాడీ లేడీ.. ముద్దులు ఇస్తుంది.. లక్షలు కొట్టేస్తుంది.. ఎలాగంటే?
డబ్బు తిరిగి చెల్లించమని అడిగినప్పుడల్లా ఆమె ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితిలో అతడితో సన్నిహితంగా ఉన్నట్లు నటించి, ముద్దు ఇస్తూ ఫోటో తీసి ఆ ఆధారంతో బెదిరింపులకు పాల్పడింది. తన ప్రియుడు, రౌడీషీటర్ సహాయంతో రూ.50 వేలు వసూలు చేసింది. ఆ తర్వాత రూ.15 లక్షలు డిమాండ్ చేస్తూ ఒత్తిడి పెంచడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ ఇలాంటి ఫోటోలతో బెదిరించి డబ్బు గుంజినట్లు పోలీసులు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ప్రాథమిక విచారణ తర్వాత శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేశ్ కాళే (38)లను పోలీసులు పట్టుకున్నారు.