ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఘనంగా స్కోవా సిక్త్ ఎడిషన్ క్రీడా పోటీలు
కమ్యూనిటీ ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉందంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ శిరీషా రెడ్డి, ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ప్రెసిడెంట్ కొయ్యడ జాన్సన్, ఉపాధ్యక్షుడు హిమాన్షు, ప్రధాన కార్యదర్శి సురేష్, అర్దెందు, నితిన్ మిశ్రా, సామ్యూల్ బీరా, సింధు, హిమబిందు, ధనుంజయ్ పాణీగ్రహి, ప్రిన్సీ జైన్, శివాంగీ మిశ్రా, నీలిమా తదితరులు పాల్గొన్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు