లైక్స్ కోసం ఇంతా చేస్తే లైక్స్ దాచుకోమంటారేంటి?

సామాజిక మాధ్యమాల్లో లైకులు , ఫాలోయింగ్ కోసం తెగ కష్టపడిపోతుంటారు కొంతమంది.వింత వింత చేష్టలు, క్రియేటివిటీ జోడించి మరీ రక రకాల పోస్టులు పెడుతుంటారు.ఇంత చేసేది ఎందుకయ్యా అంటే పది మంది మెప్పు కోసం.పొరపాటున వారు ఆశించిన లికె రాలేదా అల్లాడిపోతారు. ఒక్క పోస్ట్ చేసి.. ఆ పోస్ట్ ఎంతమంది చూశారు, ఎంత మంది ఇష్టపడుతున్నారు, ఎంత మందికి నచ్చలేదు అని పదే పదే చూసుకుంటారు నెటిజన్లు.

లైక్స్ ఎక్కువ వస్తే ఫరవాలేదు, లైక్స్ రానివాళ్లు మాత్రం తెగ ఆందోళన చెంది, నలుగురూ చూస్తే పరువు పోతుందనుకుంటూ కుంగిపోతారు. అందుకే.. లైక్లు బయటివారికి కనిపించడం, కనిపించకపోవడం పూర్తిగా వ్యక్తిగతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది 'ఇన్స్టాగ్రాం'.
యాప్లో చేసే పోస్టులకు వచ్చే "లైక్స్" గోప్యంగా ఉంచేందుకు ప్రయోగాలు జరుపుతున్నట్లు ప్రకటించింది సామాజిక మాధ్యమాల దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్.


ఈ ఏడాది పలు దేశాల్లో యాప్ వినియోగదారుల లైక్లు బహిరంగంగా కనిపించడం, కనిపించకపోడవం పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేందుకు {{RelevantDataTitle}}