పీఎఫ్ అమౌంట్  తగ్గించుకొని, జీతం పెంచుకోవాలనుకుంటున్నారా...? అయితే  మీకో శుభవార్త ..!

Suma Kallamadi

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరికి ఖర్చులు  బాగా  పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ కారణంతో ప్రతి ఒక్కరూ ఇంటికి తీసుకెళ్లే జీతం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని నుకుంటున్నారు. ఇలా చెయాలి అనుకున్న వారికీ  శుభవార్త. ఇలా చేసుకోవడానికి  మీకు ఒక ఆప్షన్  కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. పీఎఫ్ కటింగ్స్ తగ్గించుకొని ఇంటికి తీసుకొని వెళ్లే  వేతనాన్ని సులువుగా పెంచుకునే అవకాశం ఇవ్వబోతుంది.

 

ఇందుకు {{RelevantDataTitle}}