భారీగా పెరిగిన బంగారం ధరలు..!

NAGARJUNA NAKKA

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పదిగ్రాముల పుత్తడి 40 వేల రూపాయలు దాటింది. నిన్నామొన్నటిదాక 38 వేల రూపాయలున్న బంగారం ధర... కొండెక్కింది. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై 600 రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో పుత్తడి మెరుపులు మొదలయ్యాయి. {{RelevantDataTitle}}