బంగారం: భగభగమంటున్న బంగారం ధర! త్వరలో?

Durga Writes

రోజురోజుకు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో బంగారం ధర గరిష్టస్థాయికి చేరుకుంది. ఎంత భారతీయులకు బంగారం అంటే ఇష్టం ఉంటె మాత్రం అలా ధరలు పెరిగిపోతాయి? కొంచమైనా బంగారం ధరలు తగ్గద్దు. బంగారం ధరలు భారీ అంటే అతి భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గేది 30 రూపాయిలు 40 రూపాయిలు. పెరిగేది 300, 400 రూపాయిలు. ఇలా అయితే సామాన్యులు బంగారం ఎలా కొంటారు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోతున్నాయి. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పట్లో సాధారణ స్థితికి రావు అని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు గురువారం {{RelevantDataTitle}}