వాట్సాప్ లో మెసేజ్ పెడితే .. ఇంటికే సరుకులు !

KSK

కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి. మందులేని ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకురావడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని రంగాలు క్లోజ్ అయిపోయాయి. లాక్ డౌన్ పరిస్థితి వల్ల అన్ని నష్టాలు చూశాయి. కానీ ఇలాంటి సమయంలో బాగా లాభపడింది మాత్రం ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు. ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో ఇంటర్నెట్ సదుపాయం తో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ప్రజలకు దిక్కయ్యాయి. దీంతో లాక్ డౌన్ టైమ్ లో భయంకరమైన లాభాలు ఊహించని రీతిలో సాధించాయి ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు.

 

ఇదిలా ఉండగా ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు {{RelevantDataTitle}}