ముఖేష్ అంబానీ అభిమానులకు షాక్.. రిచెస్ట్ మెన్స్ నుంచి అవుట్..?

P.Nishanth Kumar
ముఖేష్ అంబానీ.. ఈ పేరు తెలియని భారతీయుడు లేడని చెప్పాలి. భారతదేశ పౌరుని జీవన విధానంలో, వాడే ప్రతి వస్తువులో అంబానీ ఉంటాడు. ఎందుకంటే ప్రతి వస్తువు అయన కంపెనీ నుంచి భాగస్వామ్యం అయ్యేవే..  ఇండియా లోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరున్న అంబానీ ఇప్పుడు టాప్ 10 ధనవంతుల లిస్ట్ నుంచి అవుట్ అవుతున్నట్లు తెలుస్తుంది... ఇండియా లో పెద్ద పారిశ్రామిక వేత్తగా పేరున్న అంబానీ ఇండియన్ ఆర్థిక వ్యవస్థలో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్నాడు.
గుండు పిన్ను నుంచి ప్రతి వస్తువు తయారీలో అతని భాగస్వామ్యం ఉంటుంది అంటే అంబానీ ఎంత పెద్ద వ్యారవేత్తో అర్థం చేసుకోవచ్చు. జియో ప్రభావంతో 2020 మధ్యలో టాప్ 10 లోకి వచ్చిన అంబానీ.. ఇప్పుడు వెనక్కు వచ్చారు. టాప్ 10లో కొద్ది రోజుల మాత్రమే ఉన్నారు. జియో స్థాపించి భర్తదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచాన్ని పరుగులు పెట్టించాడు.. నెట్ మాయాజాలంలో భారతీయాలని ముంచి అందరికి నెట్ యొక్క ప్రాబల్యాన్ని వివరించాడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ..
అయితే ఇటీవలే ప్రపంచ టాప్ 10 ధనవంతుల జాబితా నుంచి అవుట్ అయ్యారు అని తెలుస్తుంది. టాప్ 10లో కొద్ది రోజుల మాత్రమే ఉన్నారు. జియో ప్రభావంతో 2020 మధ్యలో టాప్ 10 లోకి వచ్చిన అంబానీ.. ఇప్పుడు వెనక్కు వచ్చారు. ఆయన ఆస్తుల విలువ కూడా తగ్గింది. ప్రారంభంలో ఉన్న 90 బిలియన్ డాలర్ల నుండి ఇప్పుడు 76.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ముఖేష్ అంబానీ 2020లో ఆస్తి రూ. 6.62 లక్షల కోట్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 4 వ స్థానానికి వచ్చారు. ఇప్పుడు 5.63 లక్షల కోట్లతో 11 వ స్థానానికి పడిపోయారు.  దాదాపు లక్ష కోట్లు సంపద ఆవిరైంది. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, సెర్చింజన్ గూగుల్ ఫౌండర్ బ్రిన్ కంటే వెనుబడ్డారు. ఇటీవల ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: