4గంటల్లో, 2 లక్షల లాభం.. ఇలా చేస్తే డబ్బే డబ్బే..

Satvika
డబ్బు సంపాదించాలనే పిచ్చి కోరిక చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం డబ్బు లేకుంటే ప్రాణాలు కూడా పోతాయి. కరోనా వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే, తక్కువ టైం లో, తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలను పొందాలనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అలాంటి వారికి చక్కని ఆఫ్షన్ ఇది. కేవలం నాలుగు గంటల్లోనే ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభం వచ్చింది. గ్లాండ్ ఫార్మా అనే షేరు ధర పరుగులు పెట్టడంతో ఇన్వెస్టర్లకు మంచి రాబడి లభించింది.

స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టె వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకుంటే ఓడలు బండ్లు అవ్వొచ్చు.. బండ్లు ఓడలు అవ్వొచ్చు.. మార్కెట్‌లో షేర్ల ధరలు ఎలా కదులుతాయో చెప్పడం కష్టం. కొంత మంది ధనవంతులు అయితే. మరికొంత మంది మాత్రం రోడ్డున పడతారు. అందుకే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారు భారీ లాభంతోపాటు భారీ రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి ఎందుకని ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఒక షేరు ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలను అందించింద.

మంచిగా మార్కెట్ ఉంటె షావుకారు అయినట్లే.. గ్లాండ్ ఫార్మా షేరు మంగళవారం ఇంట్రాడే ప్రారంభం లో రూ.2910 వద్ద ఉండేది. మధ్యాహ్నం కల్లా ఈ షేరు ధర రూ.3125 వరకు పరుగులు పెట్టింది. షేరు ధర రూ.215 వరకు పెరిగింది. 4 గంటల్లోనే ఈవిధంగా పైకి కదిలింది.1000 పెట్టిన వాళ్ళకే 2 లక్షల కు పైగా లాభం వచ్చింది. ఈ నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఇందు లో కంపెనీ లాభం రూ.260 కోట్ల కు చేరింది. నికర లాభం లో 34 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. ఒకసారి  కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులను సంపాదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: