దొంగ దగ్గర పోలీస్ చోరీ.. వామ్మో ఏంటిది?

praveen
ఇటీవలి కాలంలో ఎక్కడచూసినా దొంగల బెడద మరీ ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే  ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం కంటే దొంగతనాలు చేసి అందినకాడికి దోచుకో డానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలు. వెరసి రోజురోజుకు దొంగతనాలు సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. అదే సమయంలో అటు పోలీసులు కూడా నిఘా పెంచారు ఎక్కడ దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇక ఎవరైనా చోరీలకు పాలు పడితే వారిని పట్టుకుంటున్నారు పోలీసులు.

 అయితే ఇప్పటి వరకు ఇలా దొంగలను పట్టుకున్న పోలీసులు మాత్రమే చూశామూ. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా దొంగల దగ్గర చోరీకి పాల్పడిన పోలీసును మాత్రం మొదటిసారి చూస్తున్నామనె చెప్పాలి. ఇటీవలే చోరీ కేసులో అరెస్టయిన నిందితుడు దగ్గర డబ్బులు కొట్టేసిన కేసులో ఇన్స్పెక్టర్ అరెస్టు చేస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఈ ఘటన ఎక్కడో కాదు {{RelevantDataTitle}}