మూడేళ్ళ ఫ్రెండ్షిప్..చివరికి పెళ్ళి..షాక్ లో కుటుంబం..

Satvika
అమ్మాయిలు పెళ్ళి చేసుకోవడం కామన్.. ఈ మధ్య ఒకే లింగ మనుషులు పెళ్ళి చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు తప్పుగా భావించె వాళ్ళు ఇప్పుడు తప్పేముంది అని సమాధానం ఇస్తున్నారు. అందుకు కారణం కూడా లేక పోలేదు.. కోర్టు కూడా అలాంటివి చెల్లు తాయని గ్రీన్ ఇవ్వడం తో అందరూ అలాంటి వాటికి మొగ్గు చూపుతున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మొన్నీమధ్య జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది...

ప్రేమ ఎప్పుడూ, ఎవరి మధ్య పుడుతుంది అనేది చెప్పడం చాలా కష్టం.. {{RelevantDataTitle}}