యువతి ఫోన్ లాక్ కెళ్ళిన దొంగ.. పట్టుకొని చూస్తే అతనెవరో కాదు?
ఈ వీడియో లో చూసుకుంటే ఒక యువతి ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది.. ఈ క్రమం లోనే వెనకాలనుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు యువతీ చేతిలో ఉన్న ఫోన్ లాక్కెళ్లారు.ఈ క్రమం లోనే స్థానికులు గమనించి అతని వెంబడించి పట్టుకున్నారు ఆ తర్వాత ముసుగు వేసుకొని దొంగతనం చేసిన అతను ఎవరో తెలిసి అందరూ ఆశ్చర్య పోయారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. యువతి ఒంటరిగా ఉండటం చూసిన వ్యక్తులు ఏకంగా ఒక్కసారిగా ఫోన్ లాక్కొని పారిపోతారు.
ఆ తర్వాత ఒక్కసారిగా తేరుకుని గట్టిగా కేకలు పెడుతుంది ఎవరైనా సహాయం చేయాలి అంటూ కోరుతుంది. ఈ క్రమం లోనే సమీపం లో ఉన్న వారు ఇక ఫోన్ దొంగలించిన వాడిని..వెంబడించి పట్టుకున్నారు. ప్రియురాలి వద్దకు తీసుకు వస్తారు. అయితే తీరా అతడి ముఖం చూసి ఆమె కంగు తింది. అతను ఎవరో కాదు ఆ యువతి ప్రేమించిన యువకుడే కావడం గమనార్హం. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతేకాదు ఇక నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పలి.