ఆమెకు 66 ఏళ్లు.. సూసైడ్ చేసుకోవడానికి ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో మనుషుల తీరు ఎంత దారుణంగా మారిపోయింది అంటే  ఏ చిన్న సమస్య వచ్చినా చాలు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే చిన్న చిన్న సమస్యలకు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మనిషి జీవితం అన్న తర్వాత సంతోషాలు సుఖాలూ కష్టాలు కూడా ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం అసలు చేయకూడదు అని మానసిక నిపుణులు చెబుతుంటారు.  కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కోవాలనీ అంటూ ఉంటారు.

 కానీ ఇటీవల కాలంలో మనుషుల్లో మాత్రం ఇలాంటి ధైర్యాన్ని ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో అయితే ఎంతోమంది చనిపోవడానికి సులభమైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటున్నారు. ఇటీవల కాలంలో {{RelevantDataTitle}}