చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి మరీ ఇంత చిన్న శిక్షా?
కామంతో ఊగిపోతూ కనీస మానవత్వాన్ని మరిచిపోయి మానవ మృగంలా మారిపోతున్న ఎంతోమంది మగాళ్లు ఏకంగా అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న తీరు ఇక తల్లిదండ్రులు అందరి వెన్నులో భయం పుట్టిస్తుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలా అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న వారికి కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. చిన్నారిపై రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి విధించిన అతి చిన్న శిక్ష ప్రస్తుతం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.
బీహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నవడాకు చెందిన అరుణ్ పండిట్ కొన్నేళ్ల క్రితం ఒక చిన్నారిని రేప్ చేశాడు. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని ఇక పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఊర్లోనే {{RelevantDataTitle}}