ఇంటి అద్దె పెట్టిన చిచ్చు.. చివరికి అన్నను చంపిన తమ్ముడు?
ఆరడుగుల మనిషిని ఆరంగులాల నోటు నడిపిస్తుంది ఆడిస్తుంది పాడిస్తుంది. ఇక డబ్బు ఏం చెబితే మనిషి ఇప్పుడు అదే చేసేస్తూ ఉన్నాడు. ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులను కూడా ఆస్తులు కోసం దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణమే జరిగింది. ఏకంగా సొంత అన్ననే తమ్ముడు దారుణంగా చంపేశాడు. ఇంటి అద్దె విషయంలో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చివరికి ఒకరు ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పాలి. తన చేతిలో ఉన్న {{RelevantDataTitle}}