అంతా దేవుడు ఆడే నాటకం.. చనుపాలు గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి?

praveen
పెళ్లి అనే బంధంతో ఒక్కటై కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన దంపతులు ఎవరైనా సరే ఇక పిల్లలను కని తల్లిదండ్రులుగా మారాలని ఎంతగానో ఆశ పడుతుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా తమకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. అయితే ఇలా పిల్లలు పుట్టారు అన్న ఆనందం  మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలితే ఆ తల్లిదండ్రులు అరణ్య రోదనగా వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. కొంతమంది విషయంలో ఇలాంటి విషాదకర ఘటనలే జరుగుతూ ఉంటాయి. అనుకోని ఘటనలు చివరికి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల ప్రాణాలను తీసేస్తూ ఉంటాయని చెప్పాలి.

 ఇక్కడ ఒక తల్లికి ఇలాంటి వర్ణనాతీతమైన బాధ ఎదురైంది. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది ఆ తల్లి. కేరళలోని {{RelevantDataTitle}}