ఛీ ఛీ ఇంత దారుణమా.. సొంత బాబాయ్ ఏం చేశాడంటే?

praveen
ఇటీవల కాలంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఎంతోమంది మగాళ్లు మృగాలుగా మారిపోయి దారుణంగా ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే ఒకప్పుడు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను మాత్రమే టార్గెట్ చేసుకుని అత్యాచారం చేసేవాళ్ళు కామాంధులు. కానీ ఇప్పుడు పక్కన కుటుంబ సభ్యులు ఉన్న కూడా వెనకడుగు వేయకుండా వారిపై దాడి చేసి మరి వారి కళ్ళముందే అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇలా ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని కోర్టులు కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మరి కొంతమంది ఏకంగా వావి వరసలు మరిచిపోయి మరి సొంత వారి పైన అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక నీచుడు ఏకంగా బాలిక పాలిట కాలయముడిగా మారిపోయాడు. వరసకు అతను బాబాయ్ అవుతాడు. బాబాయ్ అంటే {{RelevantDataTitle}}