వంటా వార్పు: య‌మ్మీ య‌మ్మీ `అర‌టిపండు హల్వా` ఎప్పుడైనా ట్రై చేశారా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
అరటిపండ్లు- నాలుగు
కోవా- ఒక‌టిన్న‌ర‌ కప్పు
నెయ్యి- ఆరు టేబుల్‌ స్పూన్లు

 

పంచదార- ఒక‌ క‌ప్పు
బాదం ప‌ప్పు- కొద్దిగా
యాలకుల పొడి- అర టీ స్పూన్‌

 

పాలు- ఒక‌టిన్న‌ర క‌ప్పు
కిస్‌మిస్‌- రెండు స్పూన్లు
జీడిపప్పు- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా అరటిపండ్లను తొక్క‌ తీసి మొత్తం మెదుపుకోవాలి. ఇప్పుడు {{RelevantDataTitle}}