వంటా వార్పు: నోరూరించే `కాజు బిర్యానీ` ఎప్పుడైనా ట్రై చేశారా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
బియ్యం- అర కేజి
వేగించిన జీడిపప్పు- ఒక‌ కప్పు
వేగించిన ఉల్లి తరుగు- అర కప్పు
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూను
జీడిపప్పు పేస్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు

 

షాజీర- ఒక‌ టీ స్పూన్‌
మరాఠీ మొగ్గలు- మూడు
అనాస పువ్వు - ఒక‌టి
జాపత్రి- రెండు

 

జాజికాయ- ఒర‌టి
బిర్యానీ ఆకులు- మూడు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌
పుదీనా తరుగు- ఒక‌ కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
లవంగాలు- ఐదు

 

దాల్చిన చెక్క- చిన్న‌ది ఒక‌టి
గరంమసాల- అర టీ స్పూన్‌
నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి పేస్ట్- రెండు టీ స్పూన్లు
అల్లం {{RelevantDataTitle}}