ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ రెసిపీలు మీ కోసం ...!

Suma Kallamadi
ప్రతి రోజు ఎప్పటిలాగానే కాకుండా ఈసారి కొత్తగా జొన్నరవ్వ ఇడ్లీలను ట్రై చేసి చూడండి. అలాగే జొన్న రవ్వ ఇడ్లిలు తినడానికి రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.


కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ – 3 కప్పులు
మినప్పప్పు – 1 కప్పు
మెంతులు – 1 టేబుల్ స్పూన్
అటుకులు – గుప్పెడు
ఉప్పు -సరిపడా
తయారీ విధానం :
పైన చెప్పిన పదార్ధాలు అన్నిటిని ఒక ఐదు గంటల పాటు నానపెట్టాలి. ఆ తర్వాత నానపెట్టుకున్న  మినప్పప్పు,మెంతులు,అటుకులు రుబ్బుకుని,జొన్నరవ్వ కూడా వేసి మెత్తగా మిక్సీలో వేయండి.  ఆ తరువాత రుబ్బిన పిండిని గిన్నెలో తీసుకుని ఒక రెండు గంటల పాటు బయట ఉంచి తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు ఇడ్లిలు వేసుకుంటే మెత్తగా బాగుంటాయి. మరీ ఇడ్లీలను మీరు కూడా ఒక సరి ట్రై చేసి చూడండి
2)బార్లీరొట్టె:
జొన్నరొట్టెల్లాగా బార్లీ పిండితో కూడా రొట్టెలు చేస్తారన్న విషయం మీకు తెలుసా. బార్లీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. అలాగే {{RelevantDataTitle}}