మైసూర్ పాక్ ఎలా పుట్టింది... దానికి ఆ పేరు ఎలా వచ్చింది..?
ఆ రుచి ఆ మహారాజుకు బాగా నచ్చడంతో దీని పేరు ఏంటని అడిగాడు. మడప్పకు ఏం చెప్పాలో తెలియక పంచదార "పాకం"లో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి దానితో పాటే తమ రాజ్యం మైసూరు కలిసి వచ్చేలా "మైసూరు పాక" చెప్పాడు. . . అదే తర్వాతి కాలంలో " "మైసూర్ పాక్" గా మారింది. . . . . అయితే మహారాజు అయిన కృష్ణరాజు వడయార్ మైసూర్ పాక్ రుచి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ తెలియాలని తమ కోట ముందు కూడా ఓ దుకాణం పెట్టమని మడప్పకు చెప్పాడు. .
అలా మడప్ప 1935లో మొదలుపెట్టిన షాపే ఫేమస్ " గురు స్వీట్స్ ". . . వాడయార్లు ఈ స్వీట్ ను బ్రిటిషర్లకు గిఫ్ట్ గా పంపడం... వాళ్లకూ ఇది నచ్చడంతో మైసూర్ పాక్‌కు మరింత పాపులర్ కి వచ్చింది.. . మైసూర్ పాక్ స్వీట్ జనంలో ఎంతలా పాపులర్ అయిందంటే ఇండియా మొత్తం మీద ఈ స్వీట్ అమ్మని ఊరే కనపడనంత స్థాయికి వచ్చేసింది.