దారుణం..పెరుగుతున్న మూఢ నమ్మకాలు.. అత్త తలని నరికి

Satvika

ప్రపంచంలో సైన్స్ ఎంత పెరిగిన కూడా మూఢ నమ్మకాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. మంత్రాలకు చింత కాయలు రాలతయనే అఫోహలో చాలా మంది బ్రతుకున్నారు.. చేత బడులు క్షుద్ర పూజలు అని చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు.. ఇక్కడ మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. చేతబడి చేశారన్న అనుమానంతో అమాయకులను అతి కిరాతకంగా అంతమొందిస్తున్నారు. తన కూతురు చని పోవడానికి అత్తే కారణమని భావించిన అల్లుడు ఆమె తల నరికేసిన అత్యంత అమానుష ఘటన తాజాగా వెలుగు చూసింది. 

 

 


వివరాల్లోకి వెళితే.. దారుణ ఘటన {{RelevantDataTitle}}