వామ్మో ఇదేం పెళ్లాం: భ‌ర్త‌ను సిగ‌రెట్ల‌తో కాల్చి, పిన్నుల‌తో గుచ్చి టార్చ‌ర్ పెట్టింది..!

VUYYURU SUBHASH

సాధారణంగా భర్తలు చిత్రహింసలు పెడితే భార్యలు చ‌నిపోవ‌డ‌మో లేదా కోర్టు మెట్లు ఎక్క‌డ‌మో మ‌నం చూస్తుంటాం. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌హ‌జంగా ఈ పురుషాధిక్య ప్ర‌పంచం భార్య‌ల‌ను భ‌ర్త‌లే ఎక్కువుగా టార్చ‌ర్ పెడుతూ ఉంటారు. అయితే ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. {{RelevantDataTitle}}