కబడ్డీ కూతకు వెళ్లి కుప్పకూలిన యువకుడు .. కడప జిల్లాలో ఘటన

Malathiputhra
మరణం  ఏవైపు నుంచి వస్తుందో  ఎవరికీ తెలియదు. ఒక్కోసారి అప్పటివరకు కళ్లముందు తిరిగిన వారు కొద్దిసేపటికే విగతజీవులుగా కనిపిస్తారు.  కొన్నిసార్లు చిన్నచిన్న పొరబాట్లే మనిషి ప్రాణాలు తీస్తాయి.ఆలా కబడ్డీ ఆట  ఓ యువకుడి  ప్రాణాన్నితీసింది ..  కబడ్డీలో గెలిచి  కప్పు తెస్తాడని అన్న  కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటివరకు కోర్టులో చురుగ్గా  కదిలిన మిత్రుడు కుప్పకూలిపోవడాన్ని స్నేహితులు కూడా  జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏమి జరిగింది కబడ్డీ ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఏంటి ?  అన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..
వివరాలలోకి వెళ్తే {{RelevantDataTitle}}