అయేషా కేసులో విస్తుపోయే నిజాలు

Garikapati Rajesh
రెండు వారాల క్రితం సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అయేషాబాను మక్రానీ (23) గురించి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మ‌ర‌ణించ‌బోయే ముందు వీడియో తీసిన బాను జీవితం చాలా గొప్ప‌ద‌ని, దాన్ని అనుభ‌వించాల‌ని, అంద‌మైన జీవితాన్ని ఎవ‌రూ వ‌దులుకోవ‌ద్దంటూ చెప్పిన మంచిమాట‌లు అంద‌రినీ క‌లిచివేశాయి. ఎంత క‌ష్ట‌మొచ్చిందో అని ఆవేద‌న చెందారు.
తాజాగా ఆయేషాబాను కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.ఆమె తరపు {{RelevantDataTitle}}