రోకలిబండతో భర్తను అక్కడ కొట్టిన భార్య.. చివరికి..?
ఇక మరి కొంతమంది అయితే ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా మానవత్వం మరిచి హత్యలు చేస్తున్న ఘటనలు కూడా ఎన్నో తరగతి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది కట్టుకున్న వారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే కారణంతో దారుణంగా హతమార్చి స్తూ ఉంటే మరి కొంతమంది ఇక వివిధ కారణాలతో కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేసిన ఘటన లూ ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.. భర్త వేధింపులు తాళలేక పోయిన భార్య చివరికి తన తాళి తానే తెంచుకునేందుకు సిద్ధమైంది.
ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పరికి బండ గ్రామంలో మురళి విజయ దంపతులు నివసిస్తున్నారు. అయితే కొన్నాళ్ళ వరకు వీరి సంసారం బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఇక మురళి మద్యానికి బానిస కావడంతో వీరి కాపురంలో చిచ్చు మొదలయ్యింది. తరచు మురళి తాగి వస్తూ భార్యని వేధిస్తూ ఉండడం చేసేవాడు. ఈ క్రమంలోనే భార్య తీవ్ర మనోవేదనకు గురి అవుతూ ఉండేది. అయితేభర్త వేధింపులు రోజురోజుకు పెరిగి పోతూ ఉండడంతో తట్టుకోలేక పోయిన భార్య చివరికి రోకలిబండతో భర్తపై దారుణంగా దాడి చేసి హత్యచేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.