హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం..లోకేషన్ పంపితే హోమ్ డెలివరీ.!
హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం..లోకేషన్ పంపితే హోమ్ డెలివరీ.!అంతే కాకుండా వాట్సాప్ లో లోకేషన్ షేర్ చేస్తే క్షణాల్లో అమ్మాయి మీ ముందు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే ఈ ప్రకటనలో వంశీ కృష్ణ తన నంబర్ ను షేర్ చేసాడు. కాగా ఆన్లైన్ మోసాలపై ఎప్పరికప్పుడు అప్రమత్తంగా ఉండే రాచకొండ పోలీసుల కంట ఈ ప్రకటన పడింది. దాంతో వారు డెకాయ్ ఆపరేషన్ ను చేపట్టారు. వంశీ కృష్ణ ఫోన్ నంబట్ కు కాల్ చేసి అమ్మాయిలు కావాలని అడిగారు. పోలీసులు కుశాయిగూడ లోకేషన్ ను షేర్ చేయగా వంశీకృష్ణ అస్సామ్...బెంగాల్ రాష్ట్రాలకి చెందిన అమ్మాయిలను తీసుకుని లోకేషన్ కు వచ్చాడు. అక్కడ సివిల్ డ్రెస్ లో ఉన్మ పోలీసులు వంశీకృష్ణ ను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలిద్దరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వంశీ కృష్ణ పై వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.