విద్యార్థి సూసైడ్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు?
ముఖ్యంగా చదువుకునే పిల్లలే నేటి రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారు అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే జీవితం వృధా అయింది అని భావిస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇక్కడ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు
పాఠశాల చదువు అభ్యసిస్తున్న ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. సాధారణంగా పాఠశాలకు వెళ్తున్న సమయంలో అప్పుడప్పుడు బస్సు మిస్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బస్ మిస్ అయింది అనే కారణంతో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని బేతుల్ {{RelevantDataTitle}}