ఇంతకంటే దారుణం ఉంటుందా.. కన్నతల్లిని బాత్ రూమ్ లోనే?

praveen
కాలం మారుతుంది మనిషి ఆలోచనా తీరులో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటిలా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడటం లేదు మనిషి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకో గలుగుతున్నాడు. ఎంతో విచక్షణ గా క్రమశిక్షణగా సభ్యసమాజంలో నడుచుకుంటున్నాడు. కానీ ఇప్పటికీ మారుతున్న కాలంలో కూడా ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎంతోమంది నేటి జనరేషన్ జనాలకు కనీ పెంచిన తల్లిదండ్రుల భారంగా మారిపోతున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి బాధ్యతలను భుజాన వేసుకొని మోసి పెంచి పెద్ద చేసిన {{RelevantDataTitle}}