అయ్యో పాపం.. గుడ్డిగా నమ్మి మోసపోయింది..చివరికి..

Satvika
ఈరోజుల్లో ప్రేమ పేరుతో అబ్బాయిలు అమ్మాయిలను లొంగతీసుకొవాలని వల విసురుతున్నారు. ఆ వల లో పడిన చాలా మంది మానసికంగా, శారీరకం గా దగ్గర అయ్యింది. అలా సందు దొరికినప్పుడు ఇద్దరూ రాసలీలలు చేశారు.. సుఖాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చెస్తున్నారు. అయితే ఈ క్రమం లో గర్భం దాల్చింది. అయితే ఎంజాయ్ చేయడానికి గర్భం అడ్డుగా ఉందని తీసేయించాడు. తర్వాత పెళ్ళి చేసుకోవాలని కోరింది. అతను కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే అని షాక్ ఇచ్చాడు.

వివరాల్లొకి వెళితే.. ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.. పెళ్ళికి ప్రియుడు నో చెప్పడం తో తీవ్ర మనస్తాపం చెందిన అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. మండలం లోని మక్కెనవారి పాలెంలో సోమవారం జరిగింది. యువతి పదో తరగతి చదువుథుంది. ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేకపోవడం తో కూలి పనులకు వెళ్ళింది. కూలి పనులకు కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన షేక్‌ బాజీ అనే మెడికల్‌ దుకాణం నడిపే యువకుడు ఆమెతో మాట కలిపాడు.. అక్కడ నుంచి తనను రోజూ బైక్ పై తీసుకొని వచ్చేవాడు.

అలా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత
యువతి ఫోన్‌ నంబర్‌ తీసుకున్న బాజీ ఆ తర్వాత ఫోన్‌ చేయసాగాడు. మాటమాటా కలిసి ఇద్దరూ ప్రేమ లో పడ్డారు. అప్పుడప్పుడూ శారీరకం గా దగ్గర అయ్యారు. అది కొన్ని నెలల పాటు కొనసాగింది. గర్భం రావడం తో దాన్ని తీసి వేయించాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బాజీ తిరస్కరించాడు. దాంతో మోసపొయాను అని తెలుసుకున్న యువతి సోమవారం ఎలకల మందు మింగి పోలీసు స్టేషన్ ముందు పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఆమెను ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: