కామంతో కళ్ళు మూసుకుపొయిన కొంతమంది అమాయికులైన అమ్మాయిలను దారుణంగా చేస్తున్నారు. దేశంలో ఎక్కడో చోట మహిళలు, ముసలి వాళ్ళు, మైనర్లు అని తేడా లేకుండా కంటికి కనిపించిన వాల్లపై లైంగిక వాంచన తీసుకుంటున్నారు. ఆ క్రమంలో దారునాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను తీసుకుంటూ వస్తుంది. అయిన సమాజంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
కరోనా టెస్ట్ పేరుతో ల్యాబ్ లోని వ్యక్తి అమ్మాయి ప్రైవేట్ పార్ట్ పై చేతులు నీచానికి ఒడిగట్టాడు.. ఇది వినడానికి భయంగా ఉన్నా కూడా ఇది నిజం. అందులో ఆమెకు కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని టెస్ట్ లు చేయించాలని ఆమెను మళ్ళీ ల్యాబ్ కు పిలిచి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఇది నార్త్ ఇండియా లో వెలుగు చూసింది.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
వివరాల్లొకి వెళితే..మాల్‌లోని ఉద్యోగులందరూ వడ్నేరాలోని ట్రామా కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు చేయించుకోవాలంది. ట్రామా కేర్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న అల్కేష్ దేశ్‌ముఖ్ మాల్ లో పని చేస్తున్న వారందరికీ కరోనా టెస్ట్ లు చేయించారు.వారిలో ఓ యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. మిగతా టెస్టులకు ల్యాబ్ కి రావాలని తెలిపాడు. అక్కడ ఆల్కేష్ నీచానికి ఒడిగట్టాడు. మీ ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ సేకరించాల్సి ఉంటుందని చెప్పాడు.దాంతో యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ముక్కులో చెయాల్సింది అక్కడ ఎలా చేస్తారు అని ఆష్చర్య పోయింది.యువతి ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. విషయం తెలుసుకుని కంగుతిని,యువతితో కలిసి వడ్నేరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్‌ముఖ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకొని 10 ఏళ్లు జైలు శిక్ష తో పాటుగా 10 వేలు జరిమానా విధించారు..