కరోనా రోగిని నమ్మించి దారుణంగా మోసం చేశాడు.. ఆపై..

Satvika
ఆడవాళ్ళ అందానికి ఎవరైనా ఫిధా అవ్వాల్సిందే.. అందుకే అంటారు.. ఎంతటి మగాన్ని అయిన కూడా లొంగదీసుకుని శక్తీ ఆమెకు వుంటుంది. అది ఆమెకు నచి చేస్తె.. బలవంతంగా చేస్తె అది నేరం అవుతుంది.ఈ రోజుల్లో ఆడవారి పై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వం వారి రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలను తీసుకువస్తున్నా కూడా మహిళల పై వరుస దాడులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతూన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. కరోనా పేషెంట్ ను కూడా ఓ కామంధుడు వధల్లెదు.


కరోనా వచ్చి తన భర్త చనిపొయారు.. అతను నా శరీరంపైకి వస్తున్నాడు. అంటూ నమ్మబలికి ఆమెతో బలవంతపు శృంగారం చేశాడు. అంతటి తో అతని కోరికలు తగ్గలేదు. తర్వాత అతని ఆగడాలు భరించలేని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ విషయం బయటకు పొక్కింది. వివరాల్లొకి వెళితే..గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్ నగరానికి చెందిన కోకిలబేన్ అనే యువతి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన మనూభాయ్ ను పెళ్ళి చేసుకుంది.


అతనికి భక్తి ఎక్కువ అతను ఎప్పుడూ ఆమెను ఎక్కడో చోట కు తీసుకెల్లె వాడు. రోజు గుడికి తీసుకెల్థూ వుండేవాడు.. ఈ క్రమంలో ఒక మాంత్రికుడు దగ్గరకు తీసుకొని వెళ్లాడు.కోకిలబేన్‌కు త్వరగా పిల్లలు కలగాలని దంపతులిద్దరూ బాబాజీని కోరగా ఆయన ప్రత్యేక పూజలు కూడా చేసేవాడు. అప్పుడు బాబాదగ్గర వున్న మరో వ్యక్తి ఆమె అందానికి ఫిధా అయ్యాడు. ఆమెను ఒక్కసారి అయిన అనుభవించాలని అనుకున్నాడు. ఆమె భర్త  ఇటీవల కరోనా వచ్చి చనిపొయారు. ఆ తర్వాత ఆమెకు కరొన సొకింది.. అప్పుడు బాబా ఇంటి పైన ఐసొలెషన్ లో వుంది. అప్పుడు బాబా శిష్యుడు ఆమెకు మాయ మాటలు చెప్పి లొబరుచుకున్నాడు..అతను ఎక్కువగా బాధ పెట్టడం తో పోలీసులకు ఫిర్యాదు చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: