దారుణం..భర్తను చంపి పాతిపెట్టిన భార్య..కారణం ఇదే?

Satvika
భార్యా భర్తల మధ్య సాదారణంగా గొడవలు రావడం సహజం.ఆ గొదవలను సమన్వయంతో పరిష్కరించుకొవాలి.. లేదంటే అవి చిలికి చిలికి పెద్దది అవుతుంది. దాని వల్ల గొడవలు రావడం జరుగుతాయి..కొన్ని సార్లు కుటుంబాలు విడిపోవడం జరుగుతుంది. క్షణాల్లో వచ్చే కోపం వల్ల అనేక దారుణాలు జరిగిపోతూన్నాయి. చిన్న గొడవకే ప్రాణాలును పోగొట్టుకున్నారు.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మొగుడు పెల్లాలు మధ్య చిన్న గొడవ రావడంతో భర్తను చంపింది ఓ భార్య..


అతి కిరాతకంగా చంపి ఇంటి వెనుక పాతి పెట్టింది..మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడం తో పోలీసులకు ఫిర్యదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని బయట పెట్టారు. భార్య  అసలు రూపం బయట పడింది. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన అంధ్రప్రదేశ్ గుంటూరు లో వెలుగు చూసింది.పూడివాడ పంచాయతీ పరిధిలోని కాసాని వారి పాలెం కు చెందిన వెంకటేశ్వరావు, ఆది లక్ష్మీలకు పద్దెనిమిది ఏళ్ళ క్రితం పెళ్ళి అయ్యింది. అయితే వారికి  ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అతను పొలాల్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వాడు. కుటుంబాన్ని కూడా బాగానే చూసుకొనె వాడు. అతనికి మద్యంకు బానిస అయ్యాడు.


అతను మందు లేనిది మంచం ఎక్కెవాడు కాదు. భార్యను తాగి కొట్టే వాడు. చిన్న విషయానికి కూడా ఆయన పెద్దగా చేసే వాడు. పిల్లలను కూడా కొడుతూనే ఉన్నెవాదు..ఆ క్రమంలో ఒక రోజు అతను ఆమెను కొట్టాడు. భర్తను వెళ్ళి గోడకు బలంగా ఢీ కొనడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన నుండి తేరుకున్న ఆదిలక్ష్మి భర్త వద్దకు వెళ్ళి చూసేసరికి అచేతన స్థితిలో ఉన్న భర్త చనిపోయినట్లుగా గుర్తించింది. బయటకు రాకుండా వెనుక వున్న దిబ్బలొ పూద్చి పెట్టింది. వాసన రావడం తో పోలీసులకు సమాచారం అందింది.అక్కడికి చెరుకున్న పోలీసులు అసలు విషయాన్ని బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: