మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధులకు ఎన్ని దారుణ శిక్షలు విధించినా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆడపిల్ల ధైర్యంగా ఇంటి బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కామంతో కళ్లు మూసుకుపోతున్న ఎంతోమంది కామందులు దారుణం  ఆడపిల్లలపై అత్యాచారం చేస్తూ చివరికి ప్రాణాలు కూడా తీసేస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తూ  ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం కావడంతో ఎంతో బాధను దిగమింగుకుని ప్రస్తుతం బామ్మ దగ్గరే ఉంటూ చదువును కొనసాగిస్తోంది ఆ బాలిక. ఇకపోతే ఇటీవల కాలంలో ఇంటి దగ్గర ఉన్న ఓ యువకుడు మాయమాటలు చెప్పి సదరు బాలికను లోబరుచుకున్నాడు. సదరు బాలిక పై శారీరక వాంఛలు తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో పాటు తన స్నేహితుల కోరికలు కూడా తీర్చాలి అని కోరాడు. ఇక ఈ దారుణమైన ఘటన తమిళనాడు చెన్నై నగరంలో వెలుగులోకి వచ్చింది. వసంత్ గిరి అనే వ్యక్తి డెంటల్ కళాశాలలో చదువుతున్నాడు. ఇంటి సమీపంలో ఉన్న ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పై కన్నేశాడు సదరు యువకుడు. తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ వద్ద ఉంటున్న సదరు బాలిక తో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి  బాలికను ప్రేమలోకి దింపాడు.


 రోజు బాలిక పాఠశాలకు వెళుతున్న సమయంలో ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవారు సదరు యువకుడు. యువతిని శారీరకంగా ఎన్నోసార్లు అనుభవించాడు. ఇక ఆ తర్వాత తన స్నేహితులకు కూడా ఈ విషయం చెబుతూ వారితో కూడా బాలికను కలవాలి అంటూ ఒత్తిడి తీసుకు వచ్చాడు.. అయితే మాయమాటలతో ఇక స్నేహితులు నమ్మించడం తో వారితో కూడా శారీరకంగా కలిసింది సదరు బాలిక. పాఠశాలకు సరిగ్గా రావడం లేదంటూ అమ్మమ్మ దృష్టికి వెళ్లడంతో గట్టిగా నిలదీస్తే అసలు విషయం బయటపడింది. బాలికను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లిన సదరు వృద్దురాలు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: