చికెన్ వండలేదని చెల్లిని పొట్టన పెట్టుకున్న అన్న..ఎక్కడంటే?

Satvika
ఈ మద్య చెప్పుకోలేని విధంగా మర్డర్ లు చేస్తున్నారంటూ పోలీనులు  వాపొతున్నారు..చిన్న చిన్న కారణం తో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. సొంత చెల్లి పై అన్న దారునానికి ఒడిగడుతున్నారు. మద్యం ను ఫుల్లుగా తాగిన ఓ అన్న చెల్లిని అతి దారుణంగా చంపారు. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. పీకల దాకా మద్యం తాగిన అన్న కోడి మాంసమును తీసుకొని వచ్చాడు.. అయితే దానిని కూర చేయమని చెల్లికి చెప్పాడు. ఓపిక లేదని చెప్పిన చెల్లిని సరికి చంపాడు..


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణం తెలంగాణా లో వెలుగు చూసింది.కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనను చూసేందుకు తెలంగాణా లోని కరకగూడెం మండలం మాదన్నగూడెం లో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ గత కొద్ది రోజులు  కిందటే కన్నాపురం వచ్చింది. రెండు రోజుల్లో వస్తాను అని నంద భార్య పుట్టింటికి వెళ్ళింది.. అయితే అతనికి అడ్డు చెప్పే వాళ్ళు లేరు. దాంతో ఫుల్లుగా తాగిన అతను ఇంటికి చికెన్ ను తీసుకు వెళ్ళాడు..


కోడి కూర చేయమని అన్నాడు. సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో కాసేపు గొడవకు దిగాడు. ఇంటికి వచ్చేసరికి ఉండాలని చెప్పి అతడు బయట కు వెళ్ళిపోయాడు. తర్వాత రోజు తెల్లవారు జామున వచ్చిన నంద కోడి కూర వెయాలని చెల్లిని కోరాడు.. ఆమె వండలేదని చెప్పడం తో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతూ ఉండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునేసరికి సోమమ్మ రక్తపు మడుగులో గిల గిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. అతడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: