ప్రియుడి కోరిక కోసం చెల్లిని బలి చేసిన అక్క..రాత్రంతా..

Satvika
డబ్బుల కోసం ఎంతటి ఘోరాలు చేయడానికి అయిన వెనకాడరని అందరికి తెలిసిందే.. వాళ్ళ సుఖం కోసం రక్త సంబంధికులను కూడా ఇబ్బందులలోకి పడేస్తున్నారు.ఇప్పుడు ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన ప్రియుడి కోరిక తీర్చెందుకు తన సొంత చెల్లిని బలి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. చెల్లి మీద కన్నెసిన యువకుడు తనని ఒక రాత్రి ఇస్తే కోరినంత డబ్బులు ఇస్తానని చెప్పాడు..దాంతో డబ్బులకు ఆశ పడిన యువతి చెల్లెలిని అతడికీ ఇచ్చింది. అతడు దారుణంగా రాత్రంతా నరకం చూపించాడు.


ఉదయం తల్లి దండ్రులు ఇంటికి వచ్చి చిన్న కూతురు కనిపించ లేదని వెథికారు. అప్పుడు యువతి గదిలో బట్టలు లేకుండా, రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెల్లారు.. బాలిక పరిస్థితి దారుణంగా ఉందని వైద్యులు చెప్పారు.వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది.ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ క్రమంలో అతడు ప్రేయసి చెల్లిపై కన్నేసాడు. ఒక రోజంతా ఆమెతో గడిపే అవకాశం తనకు కల్పించాలంటూ, సెల్ ఫోన్, డబ్బులు గిఫ్ట్ గా ఇచ్చాడు..


దాంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతి చెల్లెలు ఉన్న గదిలోకి పంపింది..ఆ కామాంధుడు బాలికపై విచక్షణారహితంగా లైంగిక దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో బాలిక చనిపోయిందని తెలుసుకొని అక్కడి నుంచి పారి పోయాడు. బాలిక ఇంకా ఇంటికి రాలేదని పేరెంట్స్ కంగారు పడుతున్నారు..చివరికి సోదరి గదిలో బాలిక అపస్మారక స్థితిలో నగ్నంగా పడి వుండటాన్ని కనుగొన్నారు.వెంటనే ఆసుపత్రికి తరలించారు..బాలికను ఇలా చేసిన అతడిని, యువతి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: