వామ్మో.. వీడి తెలివి మాములుగా లేదుగా..
తాజాగా ఓ వ్యక్తి తన బట్టతలను కవర్ చెసుకోవడం కోసం విగ్ పెట్టుకున్నాడు.. విదేశాల నుంచి వచ్చిన ఆయన ఎయిర్ పోర్టులో దర్జాగా నడుచుకుంటూ వెలుతున్నాడు. అతని పై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. అతన్ని వెంటనే ఆయన్ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాత్రం తడ బాటుపడటం, అక్కడి నుంచి జారుకోవాలని చూడటంతో కస్టమ్స్ అధికారుల అనుమానం మరింత బలపడింది.. దాంతో అతన్ని పట్టుకొని చెక్ చేయగా విగ్ లో భారీగా బంగారాన్ని పెట్టుకొని వచ్చాడు.
షార్జా నుంచి నుంచి బీహార్ లోని లక్నో ఎయిర్ పోర్టు వచ్చిన ఆయన ఎయిర్ పోర్టు లో దర్జాగా నడుచుకుంటూ వెలుతున్నాడు.. అతను వెళుతున్న తీరును చూసి అధికారులు అతణ్ణి పట్టుకున్నారు. దాంతో చెక్ చేశారు. రూ. 15. 42 లక్షల రూపాయల విలువైన బంగారు ఉన్న విషయం వెలుగు చూడటంతో సాటి ప్రయాణికు లు షాక్ అయ్యారు. విగ్ లోపల నల్లగి ప్లాసర్ చుట్టిన బంగారు ఉందని అధికారులకు అసలు విషయం చెప్పాడు. అతణ్ణి చూసిన తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఏది ఏమైనా కూడా ఈ ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చెస్తుంది.. ఇకముందు ఎలాంటివి చూడాలో..