పోర్న్ వీడియోలు చూసి.. 65 ఏళ్ళ వయసులో ఆ పని చేసిన తాత.. చివరికి?
వృద్ధాప్యంలో తమ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఎవరైనా సరే 65 ఏళ్ళు వచ్చిన తర్వాత వృద్ధులు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వృద్ధుడు మాత్రం మహా రసికుడు. ఎందుకంటే 65 ఏళ్ల వయసులో కూడా తన కోరికలను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. 25 ఏళ్ల యువకుడు లా కామపు కోరికలతో ఊగిపోయాడు. తరచూ పోర్న్ వీడియోలు చూడటం కూడా మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే 65 ఏళ్ల వయసులో చేయకూడని పని చేశాడు. చివరికి అతని తీరు తట్టుకోలేకపోయిన భార్య విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం కాస్త సంచలనంగా మారిపోయింది.
ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు లోకి వచ్చింది. మనవళ్లు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసు లో 65 ఏళ్ల వృద్ధుడు కామపు కోరికలతో ఊగి పోయాడు. ఈ క్రమం లోనే తరచూ పోర్న్ వీడియోలు చూస్తూ తన భార్య తో తీరిక లేకుండా సెక్స్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమం లోనే సదరు వృద్ధురాలు అనారోగ్యానికి గురైంది. చివరికి భర్త తీరు నచ్చక విడాకులకు అప్లై చేసింది. ఈ ఘటన కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.