అయ్యో పాపం..మామ నోట్లో గుడ్డలు పెట్టి, కోడలి పై లైంగిక దాడి..

Satvika
మహిళలు తమ శీలాన్ని కాపాడు కోవడం కోసం నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది..పగలు, రాత్రి అని లేకుండా మహిళల పై దాడులు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు జరిగిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.మత్తులో ఓ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. బయట నిద్రిస్తున్న వ్యక్తికి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టి పడేసి ఇంట్లో నిద్రిస్తున్న ఆయన కోడలిపై అత్యాచారానికి ప్రయత్నించారు.ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటికి రావడంతో వారు పారిపోయారు.కర్నూలు {{RelevantDataTitle}}