వామ్మో దారుణం..మరో వ్యక్తితో భార్య ఎఫైర్.. వీడియో వైరల్..

Satvika
భర్త వుండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొనేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది.సంబంధాలు పెట్టుకుంటూ నీచానికి తెగబడుతున్నారు. భర్తకు తెలియకుండా, దొంగ చాటున అడ్డమైన పనులు చేస్తున్నారు..పెళ్ళై,పిల్లలు ఉన్న కూడా వేరే వ్యక్తి కౌగిలిలో కరిగిపొథున్న మహిళలు రోజు రోజుకు ఎక్కువ అవుథున్నారు.కొంత మంది అబ్బాయిలు కూడా, మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అడ్డమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు.. భర్తలు, భార్యలు తాము కట్టుకున్న వారి.. ఎఫైర్ లను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న అనేక ఘటనలు వార్తలలో చూస్తున్నాము.. ఇలాంటి నీచమైన పనుల వలన సమాజంలో, తలెత్తుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది..

మధ్యప్రదేశ్‍లో వెలుగు చూసింది.దేవాస్ జిల్లాలో బోర్ పదవ్ లో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా గిరిజన తెగకు చెందిన 32 ఏళ్ల మహిళ కు ముగ్గురు పిల్లలు. కొన్నిరోజులుగా ఆమె ఇంట్లో నుంచి మాయమైంది. ఆమె కోసం ఊరంతా వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆమె తనప్రియుడి ఇంట్లో ఉన్నట్లు భర్తకు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు వెళ్లారు. ప్రియుడి ఇంట్లో భార్య ఉండటంతో ఆవేషంతో రగిలిపోయాడు.వెంటనే ఆమెను మెడ పట్టుకుని బైటకు లాక్కొని వచ్చాడు. అందరి ముందే ఆమెను జుట్టుపట్టుకుని లాగి కొడుతూ... చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించాడు.

అసలు అది చూసిన వారంతా కూడా భయంతో వణికి పోయారు. అంతగా ఆమెను హింసించాడు.మహిళ భర్త ఆమెపై ఎక్కికూర్చుని.. ఊరంతా తిరిగాడు. కొందరు ఆమెను ఇష్టమోచ్చినట్లు కొడుతున్నారు. మరికొందరు ఈ ఘటనను సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు ఘటనకు కారణమైన 12 మందిని అరెస్టు చేశారు..కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు... పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: