ఎలా ఉరి వేసుకుంటారో చూపిస్తూ.. చివరికి?

praveen
సాధారణంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మృత్యువు ఎప్పుడు ఏ విధంగా దూసుకు వచ్చి ప్రాణాలు తీస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు అనుకోని ఘటనల కారణంగా చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. తద్వారా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఊహించని ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే ఇంకొంతమంది మాత్రం చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా చేసిన పనుల కారణంగా చివరికి అర్ధాంతరంగా ప్రాణాలను పోగొట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.
 అలా చేయడం ప్రమాదమని ఏమైనా కాస్త అటు ఇటు అయినా కూడా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఎంతోమంది చివరికి ధారణంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలీ. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో కొంత మంది విద్యార్థులు తెలిసి తెలియని వయసులో ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి {{RelevantDataTitle}}