పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు.. చివరికి భార్యను?
ఈ క్రమంలోనే భార్య పట్ల వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఏకంగా భార్యని కూడా పోర్న్ వీడియోల లాగా చేయమని ఫోర్స్ చేయగా.. చివరికి ఈ వ్యవహారం పోలీస్ ల వరకు వెళ్లింది అని చెప్పాలి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. అశ్లీలతకు బానిసైయ్యడు భర్త. అయితే వీడియోలలో పోర్న్ స్టార్స్ ధరించిన దుస్తుల మాదిరిగానే కట్టుకున్న భార్యను కూడా వేసుకోవాలి అంటూ ఒత్తిడి చేసాడు దీంతో 30 ఏళ్ల మహిళా తన భర్త వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులు ఆశ్రయించింది. అత్తింటి వాళ్ళు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని ఫిర్యాదు చేసిన మహిళ.. ఇక ఫిర్యాదులో భర్త నిర్వాహకం కూడా ప్రస్తావించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీసీ సెక్షన్లు 34, 498a తో పాటు 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అటు ప్రభుత్వాలు పోర్న్ వీడియోలపై నిషేధం విధిస్తున్నప్పటికీ ఇక ఎంతోమంది అశ్లీల వీడియోలు చూస్తున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది