పెళ్లిలో పొరపాటు.. భర్తకు బదులు మామతో వివాహం?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే నచ్చిన వారిని జీవితంలోకి ఆహ్వానించి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉంటారు అయితే ఇక పెళ్లి తంతులు ఏదైనా చిన్న తప్పులు జరిగిన కూడా సర్దుకుపోతూ ఇక వివాహాన్ని పూర్తి చేస్తూ ఉంటారు అని చెప్పాలి కానీ ఏకంగా పెళ్లి తంత జరుగుతున్న సమయంలో వరుడు మారిపోయి మరొక వ్యక్తితో వివాహం జరిగితే అక్కడున్న వారందరూ కూడా షాక్ అవుతారు

 ఇక్కడ ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఇటీవల ఒక రేడియో షోలో పాల్గొన్న మహిళ తన వివాహం సమయంలో జరిగిన పొరపాటున వెల్లడించింది ఏకంగా కాబోయే భర్త సంతకం చేయాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో ఇక మామగారితోనే వివాహం రిజిస్ట్రేషన్ జరిగింది అంటూ తెలిపింది సదరు మహిళల ప్రసాదం తనకు ఇద్దరు భర్తలు అంటూ చెప్పుకొచ్చింది ప్రముఖ ఆస్ట్రేలియా బ్రేక్ ఫాస్ట్ రేడియో షో పెట్టి అండ్ విస్పా విత్ కేట్ రుచి అనే కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పెద్ద పొరపాట్ల గురించి చెప్పను అని అడిగారు

 ఈ క్రమంలోనే కిమ్ అనే మహిళ తాను పెళ్ళిలో జరిగిన తన పెళ్లిలో జరిగిన పొరపాటు గురించి చెప్పుకొచ్చింది నా పెళ్లికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవరూ రాలేదు. సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామ గారితో పాటు సాక్షి సంతకం చేయమని నా భర్తను కోరారు  దీంతో వారిద్దరూ ఒకే లైన్లో సంతకం చేసారు. తీరా సర్టిఫికెట్లు చూస్తే వధువు అని ఉన్నచోట్ల నా సంతకం ఉంటే.. వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మామ గారి పేరు కూడా ఉంది. అయితే ఆ సర్టిఫికెట్ అలాగే వచ్చేసింది. ఇక ఆ సర్టిఫికెట్ను ఇప్పటికీ కూడా మార్చుకోలేదు. అలాగే ఉంచుకున్నాను. ఇలా ప్రస్తుతం సర్టిఫికెట్ ప్రకారం తనకు ఇద్దరు భర్తలు ఉన్నారు అంటూ చెప్పకు వచ్చింది మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: