మోదీకి, చంద్రబాబుకు ఇదే ప్రధాన తేడా?

వ్యక్తి, ఇంకా వ్యవస్థ ఈ రెండింటిలో ఏది దేనివలన హైలెట్ అవుతుందనే దాని బట్టి, దాని పరిణితి అర్థమవుతుంది. ఎంత చేసినా, తమ వల్ల నిజంగా ఎంత అభివృద్ధి జరిగినా కొంతమంది అది పైకి చెప్పుకోరు. మరి కొంతమంది కాలాన్ని బట్టి మారే పరిణామాలను, అభివృద్ధిని కూడా తమ ఖాతాలోనే వేసుకుని తానే ఒక వ్యవస్థలా అనుకుంటూ ఉంటారు, అలాగే ప్రచారం చేసుకుంటూ ఉంటారు.

ఉదాహరణకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తీసుకుంటే ఆయనెప్పుడూ వ్యవస్థనే హైలెట్ చేస్తారు గాని, తాను హైలైట్ అవ్వాలని అనుకోరు. తాను చేసే పనిలో, పని మాత్రమే కనపడాలి కాని తాను కనపడకపోయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ మాజీ {{RelevantDataTitle}}