అదానీకి ఇచ్చింది ఆరు వేల కోట్లేనా?

ఎల్‌ఐసీలో ఉన్న షేర్లను అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేశారు. నాశనం అయిపోయిందని తెగ చర్చ జరిగింది. హిండెన్ బర్గ్ నివేదికను అడ్డు పెట్టుకుని అదానీ గ్రూపుల్లోని పెట్టుబడులను, షేర్లను నష్టపోయేలా చేయాలని కావాలనే జరిగిన కుట్ర. దీన్ని చాలా మంది తెలియని వారు అదానీకి ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా ఇచ్చేశారని విమర్శలు చేస్తున్నారు. బ్రిటిషర్ల కాలంలో కూడా తెలియని అమాయకత్వం లాంటి పరిస్థితులను హిండెన్ బర్గ్ నివేదిక భారతీయుల్లో తీసుకొచ్చింది.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అలాంటి వ్యక్తిత్వం భారత పౌరుల్లో పోవడం లేదు. పక్కన ఉన్న వాడు ఏదీ చెప్పినా గుడ్డిగా నమ్మి మోసపోవడం మన వంతవుతోంది. అదానీ కంపెనీకి లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  రూ. 6,183 కోట్లు ఇచ్చినట్లు {{RelevantDataTitle}}