ఆత్మహత్య ఆలోచన వస్తుందా.. ఇది చదవండి!

చదువుకోని వారు కూడా జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. ప్రస్తుతం ఇంటర్ లో ఫెయిల్ అయితే చాలా మంది  విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షలు తప్పినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఫెయిల్ అయ్యాయో అక్కడే విజయం సాధించి నిరూపించాలి. అప్పుడే మనలో ఉన్న సత్తా బయటకు వస్తుంది మన {{RelevantDataTitle}}