ప్రతీకారం తీర్చుకోబుతున్న ప్రకృతి?

వాతావరణం ప్రభావం అనేది ప్రాణికోటి అందరి మీద ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వాతావరణ ప్రభావం లో వచ్చే అనుకోని మార్పులు దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారతాయని చెప్పుకొస్తున్నారు రాజకీయ నిపుణులు. అతి ఎండలు ఇంకా అనుకోని వర్షాలు ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి అని తెలుస్తుంది.

ఇవి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా చాలా ఉద్యోగాలు  పోయే పరిస్థితి ఏర్పడుతుందని రిజర్వ్ {{RelevantDataTitle}}