10th అర్హతతో రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..!!
మొత్తం పోస్టుల సంఖ్య : 241
రిజర్వేషన్ల వారీగా
జనరల్ : 11౩
ఓబీసి : 45
ఈడబ్లుఎస్ : 18
ఎస్సీ : 32
ఎస్టీ : 33
ప్రాంతాల వారీగా ఖాళీలు
హైదరాబాద్ : 3
జైపూర్ ‘: 10
జమ్మూ : 4
భువనేశ్వర్ : 8
లక్నో : 5
ముంబై : 84
నాగపూర్ : 12
న్యూ ఢిల్లీ : 17
అహ్మదాబాద్ : 7
బెంగుళూరు : 12
భోపాల్ : 10
గౌహతి : 11
పట్నా : 11
తిరువనంత పురం : 3
చండీగఢ్ : 2
చెన్నై : 22
కాన్పూర్ : 5
కోల్ కతా : 15
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 22-01-2021
దరఖాస్తులు చివరితేదీ : 12 : 02 : 2021-01-22
అర్హత : 10th ఉత్తీర్ణులు అయ్యి ఉంటె చాలు అలాగే ఎక్ష్ సర్వీస్ మెన్ అయ్యి ఉండాలి
దరఖాస్తు ఫీజు : రూ.50
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రిక్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్
జీతం : రూ. 27,678
మరింత సమాచారం కోసం :
https://www.rbi.org.in/