హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : భార‌త్‌ను ప్ర‌పంచీక‌ర‌ణ వైపు వేలు ప‌ట్టి న‌డిపించిన పీవీ

Spyder

పీవీ న‌ర్సింహారావు  పేరు వింటే చాలు తెలుగువారికి గ‌ర్వంగా అనిపిస్తూ ఉంటుంది. దేశం ఎంతో క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు ఆయ‌న‌. చాలా త‌క్కువ మెజార్టీతో ప్ర‌భుత్వం ఉన్నా... ప్ర‌భుత్వం కూలిపోకుండా ఐదేళ్ల పాటు  గొప్ప పాల‌న‌ సాగించిన రాజ‌నీతిజ్ఞుడు. పీవీ ప్ర‌ధానిగా కొన‌సాగింది ఐదేళ్లే అయినా అనేక సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భావి భార‌త ఆర్థిక నిర్మాణానికి పీవీ వేసిన పాదుల‌పైనే నేడు నిర్మాణాలు కొన‌సాగుతున్నాయ‌న‌డంలో అతిశేయోక్తి లేదు.  మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్‌ను  కేంద్ర ఆర్థిక మంత్రిగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. మ‌న్మోహ‌న్ నేతృత్వంలోనే పీవీ ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల అమ‌లుకు పూనుకున్నారు.


మూస ఆర్థిక విధానాల‌ను మూల‌కు ప‌డేలా చేసేశారు. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు బీజం వేస్తూ..ప్ర‌పంచీక‌ర‌ణ వైపు భార‌త్‌ను న‌డిపించారు. భార‌త‌దేశం వైపు పెట్టుబడుదారులు చూసేలా చేశారు. లైసెన్సింగ్ {{RelevantDataTitle}}