ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే మీ ఇంట్లోకి క‌రోనా రావ‌డానికే భ‌య‌ప‌డుతుంది...!

VUYYURU SUBHASH

కోవిడ్ మన ఇంటిలోకి రాకుండా కింది సూచించిన రక్షణ చర్యలు చేపట్టి మీ ఇంటిని  కోవిడ్ దుర్భేధ్యంగా మార్చండి. ఈ కింది సూచనలు పాటించడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా మరియు మనకు మన కుటుంబ స‌భ్యుల‌కు కూడా కోవిడ్‌  రాకుండా కొద్దిగా ఆపగలిగే ప్రయత్నం చేయవచ్చు.

 

1. రోజు ఉదయాన్నే మీ ఇంటి డాబా మీద  లేదా  ఇంటి  బయట ఎండలో 20 ని. సేపు శ్వాస వ్యాయామాలు మరియు యోగ తప్పనిసరిగా  చేయండి.

2. ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి...అది ప్రతి అర గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా చాలా సార్లు 5 లీటర్ల వరకు త్రాగండి.

3. ఆయుర్వేదంలో సూచించిన విధంగా అల్లం, {{RelevantDataTitle}}